(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 182

॥ శ్రీః ॥
5.182. అధ్యాయః 182
Mahabharata - Udyoga Parva - Chapter Topics
రామేణ రథాదధః పాతితస్య భీష్మస్య దివ్యపురుషైః సమాశ్వాసనం ॥ 1 ॥
భీష్మేణ రామస్య రథాదధః పాతనం ॥ 2 ॥
సముద్బుధ్య పునర్యుయుత్సో రామస్య మహర్షిభిర్యుద్ధాత్ప్రతినివర్తనం ॥ 3 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 5-182-0x(3916)(38173)
తతః ప్రభాతే రాజేంద్ర సూర్యే విమలతాం గతే।
భార్గవస్య మయా సార్ధం పునర్యుద్ధమవర్తత ॥ 5-182-1(38174)
తతోఽభ్రాంతే రథే తిష్ఠన్రామః ప్రహరతాం వరః।
వవర్ష శరజాలాని మయి మేధ ఇవాచలే ॥ 5-182-2(38175)
తతః సూతో మమ సుహృచ్ఛరవర్షేణ తాడితః।
అపయాతో రథోపస్థాన్మనో మమ విషాదయన్ ॥ 5-182-3(38176)
తతః సూతో మమాత్యర్థం కశ్మలం ప్రావిశన్మహత్ ।
పృథివ్యాం చ శరాఘాతాన్నిపపాత ముమోహ చ ॥ 5-182-4(38177)
తతః సూతో జహాత్ప్రాణాన్రామబాణప్రపీడితః।
ముహూర్తాదివ రాజేంద్ర మాం చ భీరావిశత్తదా ॥ 5-182-5(38178)
తతః సూతే హతే తస్మిన్క్షిపతస్తస్య మే శరాన్ ।
ప్రమత్తమనసో రామః ప్రాహిణోన్మృత్యుసంమితం ॥ 5-182-6(38179)
తతః సూతవ్యసనినం విప్లుతం మాం స భార్గవః ।
శరేణాభ్యహనద్గాఢం వికృష్య బలవద్ధనుః ॥ 5-182-7(38180)
స మే భుజాంతరే రాజన్నిపత్య రుధిరాశనః।
మయైవ సహ రాజేంద్ర జగామ వసుధాతలం ॥ 5-182-8(38181)
మత్వా తు నిహతం రామస్తతో మాం భరతర్షభ ।
మేఘవద్విననాదోచ్చైర్జహృషే చ పునః పునః ॥ 5-182-9(38182)
తథా తు పతితే రాజన్మయి రామో ముదా యుతః।
ఉదక్రోశన్మహానాదం సహ తైరనుయాయిభిః ॥ 5-182-10(38183)
మమ తత్రాభవన్యే తు కురవః పార్శ్వతః స్థితాః ।
ఆగతా అపి యుద్ధం తంజనాస్తత్ర దిదృక్షవః ।
ఆర్తిం పరమికాం జగ్ముస్తే తదా పతితే మయి ॥ 5-182-11(38184)
తతోఽపశ్యం పతితో రాజసింహ
ద్విజానష్టౌ సూర్యహుతాశనాభాన్ ।
తే మాం సమంతాత్పరిర్వాయ తస్థుః
స్వబాహుభిః పరిధార్యాజిమధ్యే ॥ 5-182-12(38185)
రక్ష్యమాణశ్చ తైర్విప్రైర్నాహం భూమిముపాస్పృశం ।
అంతరిక్షే ధృతో హ్యస్మి తైర్విప్రైర్బాంధవైరివ ॥ 5-182-13(38186)
శ్వసన్నివాంతరిక్షే చ జలబిందుభిరుక్షితః ।
తతస్తే బ్రాహ్మణా రాజన్నబ్రువన్పరిగృహ్య మాం ॥ 5-182-14(38187)
మా భైరితి సమం సర్వే స్వస్తి తేఽస్త్వితి చాసకృత్।
తతస్తేషామహం వాగ్భిస్తర్పితః సహసోత్థితః ।
మాతరం సరితాం శ్రేష్ఠామపశ్యం రథమాస్థితాం ॥ 5-182-15(38188)
హయాశ్చ మే సంగృహీతాస్తయాఽఽస-
న్మహానద్యా సంయతి కౌరవేంద్ర।
పాదౌ జనన్యాః ప్రతిగృహ్య చాహం
తథా పితౄణాం రథమభ్యరోహం ॥ 5-182-16(38189)
రరక్ష సా మాం సరథం హయాంశ్చోపస్కారాణి చ।
తామహం ప్రాంజలిర్భూత్వా పునరేవ వ్యసర్జయం ॥ 5-182-17(38190)
తతోఽహం స్వయముద్యంయ హయాంస్తాన్వాతరంహసః।
అయుధ్యం జామదగ్న్యేన నివృత్తేఽహని భారత ॥ 5-182-18(38191)
తతోఽహం భరతశ్రేష్ఠ వేగవంతం మహాబలం ।
అముంచం సమరే బాణం రామాయ హృదయచ్ఛిదం ॥ 5-182-19(38192)
తతో జగామ వసుధాం మమ బాణప్రపీడితః ।
జానుభ్యాం ధనురుత్సృజ్య రామో మోహవశం గతః ॥ 5-182-20(38193)
తతస్తస్మిన్నిపతితే రామే భూరిసహస్రదే ।
ఆవవ్రుర్జలదా వ్యోమ క్షరంతో రుధిరం బహు ॥ 5-182-21(38194)
ఉల్కాశ్చ శతశః పేతుః సనిర్ఘాతాః సకంపనాః। 5-182-22bఅర్కం చ సహసా దీప్తం స్వర్భానురభిసంవృణోత్ ॥ 5-182-22(38195)
వవుశ్చ వాతాః పరుషాశ్చలితా చ వసుంధరా ।
గృధ్రా బలాశ్చ కంకాశ్చ పరిపేతుర్గుదా యుతాః ॥ 5-182-23(38196)
దీప్తాయాం దిశి గోమాయుర్దారుణం ముహురున్నదత్ ।
అనాహతా దుందుభయో వినేదుర్భృశనిఃస్వనాః ॥ 5-182-24(38197)
ఏతదౌత్పాతికం సర్వం ఘోరమాసీద్భయంకరం ।
విసంజ్ఞకల్పే ధరణీం గతే రామే మహాత్మని ॥ 5-182-25(38198)
తతో వై సహసోత్థాయ రామో మామభ్యవర్తత ।
పునర్యుద్ధాయ కౌరవ్య విహ్వలః క్రోధమూర్ఛితః ॥ 5-182-26(38199)
ఆదదానో మహాబాహుః కార్ముకం తాలసన్నిభం ।
తతో మయ్యాదదానం తం రామమేవ న్యవారయన్ ॥ 5-182-27(38200)
మహర్షయః కృపాయుక్తాః క్రోధావిష్టోఽపి భార్గవః ।
సమాహరదమేయాత్మా శరం కాలానలోపమం ॥ 5-182-28(38201)
సతో రవిర్మందమరీచిమండలో
జగామాస్తం పాంసుపుంజావగూఢః
నిశా వ్యగాహత్సుఖశీతమారుతా
తతో యుద్ధం ప్రత్యవహారయావ- ॥ 5-182-29(38202)
ఏవం రాజన్నవహారో బభూవ
తతః పునర్విమలేఽభూత్సుఘోరం।
కల్యంకల్యం వింశతిం వై దినాని
తథైవ చాన్యాని దినాని త్రీణి ॥ ॥ 5-182-30(38203)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి ద్వ్యశీత్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-182-2 అభ్రాంతే మేఘమండలసమీపే ॥
5-182-12 ద్విజాన్ బ్రాహ్మణరూపధరాన్ వసూన్ ॥
5-182-21 భూయిప్తహస్నదే స్వర్ణసహస్రాణాం దాతరి ॥
5-182-22 సకంపనాః సవిద్యుతః ॥
5-182-23 బలాః బలాకాః ॥
5-182-30 కల్యంకల్యం ప్రాతఃప్రాతః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.